ఓ చెలి! నేను నీజాడకోసం వెతుకుతున్నాను... జాడ తెలిసిన వెంటనే, సముద్రంలో కెరటాన్నై, కెరటంలోని ఆనందాన్నై, ఆ ఆనందంలో ఉండే ప్రేమనై, అదే ప్రేమ నిండి ఉండే మనిషినై, మనిషిలాగ ఉన్న ప్రేమికుడ్నై, నీ చెంత చేరి నీడలాగ ఉండి జీతాంతం తోడు ఉంటానని మాట ఇస్తూ... నీ రమేష్...